Rajinikanth Health Update: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ డిశ్చార్జ్

Superstar Rajinikanth Discharged From Kaveri Hospital | Rajinikanth Latest News
x

Rajinikanth Health Update: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ డిశ్చార్జ్

Highlights

Rajinikanth Health Update: *అస్వస్థతతో ఇటీవలే హాస్పిటల్‌లో చేరిన రజనీ *రజనీ కోలుకున్నట్టు ప్రకటించిన వైద్యులు

Rajinikanth Health Update: సూపర్​స్టార్​ రజనీకాంత్​ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్లు కావేరి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇటీవలే అస్వస్థతకు గురై చెన్నైలోని కావేరి హాస్పిటల్​లో జాయిన్​ అయ్యారు రజనీ. దీంతో.. వైద్యులు ఆయనకు ఓ సర్జరీ కూడా చేశారు.

అయితే.. చికిత్స విజయవంతంగా పూర్తయిందని, ఆయన పూర్తిగా కోలుకున్నారని డాక్టర్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ౭౦ ఏళ్ల రజనీకాంత్​ కొన్ని రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లి దాదాసాహెబ్​ ఫాల్కే అవార్డును తీసుకున్నారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాతే అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు రజనీ.‎

Show Full Article
Print Article
Next Story
More Stories