Super Star Krishna: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సూపర్‌స్టార్ కృష్ణ

* కృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉందంటున్న కుటుంబ సభ్యులు

R Tripura Malini
Published on: 14 Nov 2022 11:23 AM IST
Superstar Krishna is being treated at Continental Hospital
X

 అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సూపర్‌స్టార్ కృష్ణ

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. కాంటినెంటల్ ఆస్పత్రిలో సూపర్‌ స్టార్ కృష్ణకు చికిత్స అందిస్తున్నారని.. ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. 24 గంటల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story