Dhruv Vikram: సినిమా కోసం కబడ్డీ ట్రైనింగ్ తీసుకుంటున్న స్టార్ హీరో తనయుడు

సినిమా కోసం కబడ్డీ ట్రైనింగ్ తీసుకుంటున్న స్టార్ హీరో తనయుడు
Dhruv Vikram: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "అర్జున్ రెడ్డి" సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
Dhruv Vikram: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "అర్జున్ రెడ్డి" సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తమిళ రీమేక్ తో తమిళ ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు ధ్రువ్ విక్రమ్. స్టార్ హీరో విక్రమ్ తనయుడిగా ధ్రువ్ విక్రమ్ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించాడు ఈ యువ హీరో తన రెండవ సినిమాని ఈ మధ్యనే ధనుష్ హీరోగా నటించి సూపర్ హిట్ అయిన "కర్ణన్" సినిమాకి దర్శకత్వం వహించిన దర్శకత్వంలో చేయడానికి సిద్ధమయ్యాడు. ధ్రువ్ విక్రమ్ మరియు మారి సెల్వరాజ్ సినిమాపై అభిమానులకి భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో త్రివిక్రమ్ ఒక కబడ్డీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడట. ఈ నేపథ్యంలో తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేయడం కోసం ధ్రువ్ విక్రమ్ కబడ్డీ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య తరచుగా ఆధ్వర్యంలో చెన్నైలోని ఒక కాలేజీకి వెళుతున్నా ధ్రువ్ విక్రమ్ అక్కడ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో ఆట గురించిన టెక్నిక్స్ తెలుసుకుంటున్నాడు. నీలమ్ ప్రొడక్షన్స్ పతాకంపై పా రంజిత్ నిర్మిస్తున్న ఈ సినిమా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కనుందని తెలుస్తోంది.
దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 17వేలు దాటిన కేసులు..
27 Jun 2022 5:17 AM GMTకాకినాడ జిల్లాలో దిశ మార్చుకున్న పులి
27 Jun 2022 4:39 AM GMTAmaravati: లీజుకు అమరావతి భవనాలు..!
27 Jun 2022 3:32 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTబీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..
25 Jun 2022 10:50 AM GMT
Indian Navy 2022: పదో తరగతి ఐటీఐ చదివారా.. ఇండియన్ నేవీలో 338...
27 Jun 2022 9:00 AM GMTRevanth Reddy: అంబానీ, అదానీ కంపెనీల రక్షణ కోసమే అగ్నిపథ్
27 Jun 2022 8:52 AM GMTMinister KTR: హైదరాబాద్‌కు జుమ్లా జీవులు వస్తున్నారు.. అయితే జుమ్లా...
27 Jun 2022 8:42 AM GMTగజ్వెల్ స్టేషన్ లో గూడ్స్ రైలును ప్రారంభించిన మంత్రులు
27 Jun 2022 8:31 AM GMTLIC Policy: ప్రతిరోజు రూ.100 పొదుపు చేయండి.. మెచ్యూరిటీపై 20 లక్షలు...
27 Jun 2022 8:30 AM GMT