ప్రొడక్షన్ మేనేజర్ గా మారిన రాజమౌళి తనయుడు

బాహుబలి' సినిమా షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ బాయ్ గా, పబ్లిసిటీ డిజైనర్ గా ఇంకా ఎన్నో రకాలుగా రాజమౌళి తనయుడు...
బాహుబలి' సినిమా షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ బాయ్ గా, పబ్లిసిటీ డిజైనర్ గా ఇంకా ఎన్నో రకాలుగా రాజమౌళి తనయుడు కార్తికేయ కష్టపడి పనిచేశాడు అని రాజమౌళి స్వయంగా చాలాసార్లు చెప్పడం జరిగింది. ప్రస్తుతం కార్తికేయ బిజినెస్ లు, ప్రమోషన్ కార్యక్రమాలు ఇంకా తన కబడ్డీ జట్టుతో బిజీగా ఉన్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం 'ఆర్ ఆర్ ఆర్' చిత్రం కాస్టింగ్ షెడ్యూల్స్ ను కూడా కార్తికేయ నే చూసుకుంటున్నాడట. ఈ సినిమాలో నటిస్తున్న యాక్టర్ లకు సంబంధించిన డేట్ల మనేజ్మెంట్ కార్తికేయ పని అన్నమాట.
రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఎలాగో బల్క్ గా డేట్లు ఇచ్చేశారు కాబట్టి వారిద్దరితో ఎలాంటి ఇబ్బంది లేదు. మిగతా ముఖ్య తారాగణం నుండి ఎప్పుడు డేట్లు తీసుకోవాలి, వారి డేట్లతో చరణ్, ఎన్టీఆర్ డేట్లను ఎలా మాచ్ చేయాలనే విషయాన్ని కార్తికేయ చూసుకుంటున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగన్, ఆలియా భట్ డేట్ల కోసం కార్తికేయ ప్రయత్నాలు చేస్తున్నాడట. వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ భారీ మల్టీస్టారర్ సినిమాకి కార్తికేయ ఒక ప్రొడక్షన్ మేనేజర్ లా మారి పనిచేస్తూ, తండ్రి సినిమాకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నాడు అన్నమాట.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ఇవాళ ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రాక
26 May 2022 2:46 AM GMTIPL 2022: ఐపీల్ లో ఘన విజయం సాధించిన బెంగుళూరు
26 May 2022 2:27 AM GMTCM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMT