Sunitha Wedding Teaser: సింగర్ సునీత వెడ్డింగ్ టీజర్.. వైరల్

Sunitha Wedding Teaser: సింగర్ సునీత వెడ్డింగ్ టీజర్.. వైరల్
x
Highlights

ప్రముఖ సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ మీడియా వ్యాపారవేత్త రామ్‌ను జనవరి9న పెళ్లి చేసుకుంది. రామ్‌ వీరపనేనిని సునీత పెళ్లి...

ప్రముఖ సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ మీడియా వ్యాపారవేత్త రామ్‌ను జనవరి9న పెళ్లి చేసుకుంది. రామ్‌ వీరపనేనిని సునీత పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇంట్లో జరిగిన వేడుకను షూట్ చేసింది సునీత. నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు అంతా ఈ వీడియోలో ఉంది. తాజాగా ఈ ఇద్దరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ టీజర్ విడుదలైంది. సునీత తన అఫీషియల్ యూ ట్యూబ్‌ ఛానెల్‌లోనే ఈ వీడియోను విడుదల చేసింది.



Show Full Article
Print Article
Next Story
More Stories