Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ హెల్త్ బులిటెన్ విడుదల..

Senior Actor Kaikala Satyanarayana Health Condition is Critical
x

కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై హెల్త్ బులిటిన్ విడుదల (ఫైల్ ఇమేజ్)

Highlights

Kaikala Satyanarayana: హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అపోలో వైద్యులు

Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పోస్ట్ కోవిడ్ ఆరోగ్య సమస్యలతో కైకాల బాధపడుతున్నాడు. బీపీ లెవల్స్ తక్కువగా ఉండటంతో వెంటిలెటర్ సహాయంతోనే శ్వాస తీసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories