లవ్‌ యూ సోమచ్‌ : సమంత

లవ్‌ యూ సోమచ్‌ : సమంత
x
Highlights

అక్కినేని వారి వారసుడు యువ కథానాయకుడు హీరో నాగ చైతన్య పుట్టిన రోజుకు సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. నాగ చైతన్య భార్య స్టార్...

అక్కినేని వారి వారసుడు యువ కథానాయకుడు హీరో నాగ చైతన్య పుట్టిన రోజుకు సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. నాగ చైతన్య భార్య స్టార్ హీరోయిన్ సమంత కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. నాగ చైతన్య తన పుట్టిన రోజు వేడుకలు భార్య సమంతాతో కలిసి గోవాలో జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఓ ఫోటోను అభిమానుల కోసం ట్వీట్టర్ లో పోస్టు చేశారు. ఇద్దరూ కలిసి దిగిన ఓ ఫోటోను తన ఇన్స్‌స్టాగ్రామ్‌ సమంత పోస్టు చేసింది.ఈ సందర్భంగా హృదయానికి హత్తుకునేలా కొన్ని కామెంట్స్ చేశారు. I Love You డార్లింగ్‌ హజ్బెండ్ అంటూ.. చై.. ప్రతి రోజూ నీ సంతోషం కోసం ప్రార్థిస్తాను. రోజూ కొత్తగా నిన్ను నువ్వు మలచుకోవడం గర్వంగా ఉంది.

నాగ చైతన్య సోదరుడు అఖిల్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రానా కూడా చైతన్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాగచైతన్య మేనమామ వెంకటేష్‌తో కలిసి వెంకి మామా సినిమాలో బిజీగా ఉన్నారు. వెంకీ మామ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది.




Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

Happy happy brother 💥💥💥💥💥💥😘😘 Have the best one 👊👊 @chayakkineni

Rana Daggubati (@ranadaggubati) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


Show Full Article
Print Article
Next Story
More Stories