పుష్ప నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన సమంత...

Samantha Special Song in Pushpa Released | Pushpa Songs | Allu Arjun | DSP
x

పుష్ప నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన సమంత...

Highlights

Pushpa Special Song - Samantha: 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా' అంటూ సాగే ఈ మాస్ సాంగ్ విడుదల

Pushpa Special Song - Samantha: అల్లు అర్జున్, సుకుమార్‌ల ప్యాన్ ఇండియా మూవీ పుష్ప టీమ్ బన్నీ ఫ్యాన్స్‌కు సడెన్ సర్పైజ్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి సమంత స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది. 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా' అంటూ సాగే ఈ మాస్ సాంగ్ విడుదల దగ్గర నుంచే యూట్యూబ్‌ను షేక్ చేసేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories