Samantha: మయోసైటిస్‌పై పోరాడి గెలుస్తా.. ప్రస్తుతం నాకు ప్రాణహాని లేదు..

* త్వరలోనే ఓవర్‌కమ్‌ అవుతా.. ప్రస్తుతం నాకు ప్రాణహాని లేదు

R Tripura Malini
Updated on: 8 Nov 2022 2:31 PM IST
Samantha Says She Will Fight Myositis And Win
X

Samantha: మయోసైటిస్‌పై పోరాడి గెలుస్తా.. ప్రస్తుతం నాకు ప్రాణహాని లేదు..

Samantha Ruth Prabhu: మయోసైటిస్‌ పై సమంత భావోద్వేగానికి గురయ్యారు. ఓ స్పెషల్‌ ఇంటర్వ్యూలో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. మయోసైటిస్‌ను జయిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను ఇప్పుడొక డిఫికల్ట్ పొజిషన్‌లో ఉన్నానని, త్వరలోనే ఓవర్‌కమ్‌ అవుతానని చెప్పారు. ప్రస్తుతం తనకు ప్రాణహాని లేదని అన్నారు సమంత. అంతేకాకుండా తనలాగే ఎంతోమంది కష్టాలతో పోరాడుతున్నారని, తనది పెద్ద సమస్య కాదని, ఈ పోరాటంలో తప్పకుండా విజయం సాధిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. కష్టకాలంలోనూ సమంత చూపిస్తున్న ధైర్యానికి ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.


R Tripura Malini

R Tripura Malini

Next Story