హాట్ ఫోటో షూట్ తో కిక్ ఇచ్చిన సమంత

హాట్ ఫోటో షూట్ తో కిక్ ఇచ్చిన సమంత
x

సమంత లేటెస్ట్ ఫోటోలు (ఇంస్టాగ్రామ్ స్క్రీన్ షాట్స్)

Highlights

సమంత ఈ మధ్య సినిమాలు పెద్దగా చేయడం లేదు. ఒక్క సినిమాలో మాత్రమే ఇప్పుడు నటిస్తోంది. కానీ, ఆహా ఓటీటీలో మాత్రం సామ్ జామ్ అంటూ ప్రేక్షకులకు కిక్కు...

సమంత ఈ మధ్య సినిమాలు పెద్దగా చేయడం లేదు. ఒక్క సినిమాలో మాత్రమే ఇప్పుడు నటిస్తోంది. కానీ, ఆహా ఓటీటీలో మాత్రం సామ్ జామ్ అంటూ ప్రేక్షకులకు కిక్కు ఇస్తోంది. ఇక సాకీ పేరుతో దుస్తుల వ్యాపారం చేసేస్తూ బిజీ బిజీగా ఉంది. సినిమాల్లో పెద్దగా చెయాయకపోయినా సమంత ఎప్పుడు ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటూ వస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన తాజా ఫోటోలు..వీడియోలు షేర్ చేస్తూ వస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో పెట్టిన వీడియోలు వైరల్ గా మారింది. తన సాకీ దుస్తుల ప్రమోషన్ కోసం చేసిన వీడియో షూట్ ఇది. ఇందులో సమంత డ్రస్సులు ప్రేక్షకులకు కిక్ ఇచ్చేలా ఉన్నాయి. ఈ వీడియోల్లో సమంత చాలా హాట్ గా కనిపించడం విశేషం.


Show Full Article
Print Article
Next Story
More Stories