Salaar Release Trailer: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పూనకాలే.. యాక్షన్‌ ప్యాక్డ్‌గా ‘సలార్‌’ రిలీజ్‌ ట్రైలర్‌..!

Salaar Release Trailer Out
x

Salaar Release Trailer: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పూనకాలే.. యాక్షన్‌ ప్యాక్డ్‌గా ‘సలార్‌’ రిలీజ్‌ ట్రైలర్‌..!

Highlights

Salaar Release Trailer: ‘సలార్‌’ నుంచి మరో ట్రైలర్‌ విడుదలైంది. మూవీ రిలీజ్‍కు ముందు వచ్చిన ఈ నయా ట్రైలర్ యాక్షన్ సీన్లతో దద్దరిల్లిపోయింది.

Salaar Release Trailer: ‘సలార్‌’ నుంచి మరో ట్రైలర్‌ విడుదలైంది. మూవీ రిలీజ్‍కు ముందు వచ్చిన ఈ నయా ట్రైలర్ యాక్షన్ సీన్లతో దద్దరిల్లిపోయింది. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel), పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంబినేషన్‌లో వ‌స్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. సలార్ చిత్రానికి పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండటంతో క్రేజ్ విపరీతంగా ఉంది. ఈ మూవీపై అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద సలార్ సునామీ సృష్టిస్తుందనేలా ట్రెండ్ కనిపిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories