Salaar: ప్రభాస్‌ ‘సలార్‌’ను ఇలా తీర్చిదిద్దారు.. ఈ అద్భుతం వెనక ఎంత కష్టం ఉందో చూడండి.

Salaar Movie Unit Relaese Making Video Of Salaar CeaseFire
x

Salaar: ప్రభాస్‌ ‘సలార్‌’ను ఇలా తీర్చిదిద్దారు.. ఈ అద్భుతం వెనక ఎంత కష్టం ఉందో చూడండి.

Highlights

Salaar: ప్రభాస్‌ (Prabhas), పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రల్లో ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) డైరెక్షన్ లో రూపొందిన బిగ్గెస్ట్ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’ (Salaar).

Salaar: ప్రభాస్‌ (Prabhas), పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రల్లో ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) డైరెక్షన్ లో రూపొందిన బిగ్గెస్ట్ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’ (Salaar). శ్రుతిహాసన్‌ కథానాయికగా న‌టించింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ‘సలార్‌ సీజ్‌ఫైర్‌’ మేకింగ్‌ వీడియోను చిత్రబృందం సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories