రియల్ లవ్ స్టొరీని బయటపెట్టిన సాయి ధరమ్ తేజ్

రియల్ లవ్ స్టొరీని బయటపెట్టిన సాయి ధరమ్ తేజ్
x
Highlights

మెగా మేనల్లుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్... మొదటగా సక్సెస్ వచ్చినప్పటికీ అ తర్వాత వరుస ఫ్లాప్లు అతన్ని వెంటాడాయి . అ మధ్య వచ్చినా...

మెగా మేనల్లుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్... మొదటగా సక్సెస్ వచ్చినప్పటికీ అ తర్వాత వరుస ఫ్లాప్లు అతన్ని వెంటాడాయి . అ మధ్య వచ్చినా చిత్రలహరి సినిమా తేజుకి కొంచం పర్వాలేదని అనిపించింది . అయితే తేజు తన జీవితంలో జరిగిన రియల్ లవ్ స్టొరీని బయటపెట్టాడు...

నా కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాను ... అ అమ్మాయికి సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదు . ఇంకా నేను సినిమాలో సెటిల్ అవ్వని టైంలో ఇద్దరికీ బ్రేకప్ అయింది . అ తర్వాత అమ్మాయికి పెళ్లి అయిపొయింది . నా కాలేజ్ లైఫ్ అయిపోయిన ఐదు సంవత్సరాల తర్వాత నా మొదటి సినిమా విడుదలైంది .

ఇక హీరోయిన్స్ తో తేజు ఎక్కవగా క్లోజ్ గా ఉంటాడు అన్న వార్తలపై స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీలో నేను అందరితో క్లోజ్ గా ఉంటాను. రాశి ఖన్నా , రకుల్, రెజినా నాకు మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు . ఇక మళ్ళీ మళ్ళీ సినిమాల్లో నటిస్తే పుకార్లకు అడ్డు ఉండదని తేజ్ చెప్పుకొచ్చాడు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories