'ఆర్ఆర్ఆర్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది...

'ఆర్ఆర్ఆర్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది...
RRR - OTT Release Date: కొన్ని ప్రాంతాల్లో బాహుబలి కలెక్షన్లను సైతం దాటి ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది...
RRR - OTT Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఈ మధ్యనే థియేటర్లలో విడుదలైన మల్టీస్టారర్ ఇండియన్ సినిమా "ఆర్ ఆర్ ఆర్". బాహుబలి సినిమా తరువాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా ఇది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించారు.
అలియాభట్, అజయ్ దేవగన్, శ్రీయ శరణ్, రే స్టీవెన్సన్, యాలిసన్ డూడి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా మార్చ్ 31న థియేటర్లలో విడుదలైంది. అంచనాలకు మించి ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో రికార్డుల వర్షం కురిపించింది. కొన్ని ప్రాంతాల్లో బాహుబలి కలెక్షన్లను సైతం దాటి ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది.
ఇక ఈ సినిమా హిందీ డిజిటల్ రైట్స్ ను డిజిటల్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల డిజిటల్ రైట్స్ ను జీ 5 వారు సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా మే 20న జి 5 మరియు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. అభిమానులు కూడా ఈ సినిమాని మళ్లీ చూసేందుకు అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
Airasia: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్.. రూ. 1475కే విమానంలో...
12 Aug 2022 8:05 AM GMTHanu Raghavapudi: హను రాఘవపూడి మీద కురుస్తున్న ఆఫర్ల వర్షం
12 Aug 2022 7:42 AM GMTపప్పుల ధరలలో పెరుగుదల.. కారణం ఏంటంటే..?
12 Aug 2022 7:27 AM GMTతెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సందడి.. కొన్ని బంధాలు ప్రత్యేకమంటూ...
12 Aug 2022 7:09 AM GMTCM Jagan: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష
12 Aug 2022 6:52 AM GMT