RRR : ఆర్ఆర్ఆర్ మళ్లీ షూటింగ్ ఎప్పుడంటే

X
Highlights
రాజమౌళికి కరోనా సోకడంతో RRR సినిమా షూటింగ్ వాయిదా తాజాగా రాంచరణ్ కు కరోనా సోకడంతో మరో సారి షూటింగ్ వాయిదా
Samba Siva Rao30 Dec 2020 2:57 PM GMT
టాలీవుడ్‌పై కరోనా తీవ్ర ప్రభావం పడింది. షూటింగ్‌లకు ప్రభుత్వాలు అనుతిచ్చినప్పటికీ పెద్దగా షూటింగ్‌లు జరగడం లేదు. షూటింగ్‌లు పూర్తి చేసుకున్న భారీ బడ్జెట్ సినిమా RRR కు మాత్రం కోలుకోలేని దెబ్బ తీసింది. చిత్ర దర్శకుడు రాజమౌళికి కరోనా సోకడంతో సినిమా షూటింగ్ వాయిదా వేశారు. దీంతో భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడు రాంచరణ్ కు కరోనా సోకడంతో షూటింగ్ మళ్లీ వాయిదా వేయాల్సి వచ్చింది. వచ్చే నెల 5 లేదా రెండో వారంలో మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. దీంతో ఆర్టిస్టుల డేట్స్ గోలతో పాటు.. బడ్జెట్ సమస్యలతో విలవిలలాడుతుంది RRR చిత్రం. వచ్చే రిపబ్లిక్‌డే రోజున రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ ట్రైలర్ రిలీజ్ చేసి దసరా రిలీజ్‌కు ఈ సినిమా విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
Web TitleRRR Movie Shooting Starts on 5th January
Next Story