RRR Collection: కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ

RRR Collection: విడుదలైన 16 రోజుల్లోనే 1,003 కోట్లు వసూళ్లు

Rama Rao
Updated on: 10 April 2022 1:51 PM IST
RRR Movie Creating Records of Collections | Telugu Movie News
X

RRR Collection: కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ

RRR Collection: డే వన్ నుంచే కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ తాజాగా వెయ్యి కోట్ల మైలురాయిని దాటేసింది. విడుదలైన 16 రోజుల్లోనే 1003 కోట్లు వసూలు చేసి టాప్ త్రీ గ్రాసర్ గా నిలిచింది. దంగల్, బాహుబలి-‌2 తర్వాత జాబితాలో ట్రిపుల్ ఆర్ నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ‌382 కోట్లు కలెక్ట్ చేసి నార్త్ అమెరికాలో వంద కోట్లు రాబట్టింది.

యావత్ యుఎస్ లో 13.25 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ తో దూసుకెళ్లింది. హిందీ వెర్షన్ లో 250 కోట్లకు రీచ్ అవుతోంది. తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో 70 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. మొత్తమ్మీద విడుదలైన 16 రోజుల్లోనే టాప్ త్రీ గ్రాసర్ గా నిలిచిన ఈ మూవీ మరింత దూసుకెళుతుందని భావిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story