logo
సినిమా

విజయనగరం జిల్లా గొర్లిసీతారాంపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident In Vizianagaram
X

విజయనగరం జిల్లా గొర్లిసీతారాంపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

Highlights

Road Accident: అదుపుతప్పి బోల్తా పడిన పశువుల లోడ్‎తో వెళ్తున్నలారీ

Road Accident: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొబ్బిలి మండలం గోర్లిసీతారాంపురం సమీపంలో పశువులను తరలిస్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈఘటనలో పదుల సంఖ్యలో ఆవులు మృతిచెందాయి. ఈ పశువులను ఒరిస్సా నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తుండగా ఈప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Web TitleRoad Accident In Vizianagaram
Next Story