శివ కార్తికేయన్ సరసన నటించబోతున్న రీతు వర్మ

శివ కార్తికేయన్ సరసన నటించబోతున్న రీతు వర్మ
x

శివ కార్తికేయన్ సరసన నటించబోతున్న రీతు వర్మ

Highlights

శివ కార్తికేయన్ సరసన నటించబోతున్న రీతు వర్మ

Ritu Varma: ఈ మధ్యలో "కన్నుమ్ కన్నుమ్ కొల్లయోడితాల్" అనే ఒక తమిళ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్గా నటించిన "పెళ్లిచూపులు" బ్యూటీ రీతు వర్మ తమిళ ప్రేక్షకులు కూడా బాగానే అలరించింది. ఈ సినిమా "కనులు కనులను దోచాయంటే" అని తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ మధ్య తెలుగులో "వరుడు కావలెను" అనే సినిమాలో నటించిన తమిళ ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ మధ్యనే "డాక్టర్" సినిమాతో హిట్ అందుకున్న శివకార్తికేయన్ సరసన నటించబోతోంది రీతు వర్మ.

శివ కార్తికేయన్ హీరో గా "జాతి రత్నాలు" ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కె.వి ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. శ్రీ వేంకటేశ్వర సినిమా ఎల్ ఎల్ పీ పతాకంపై మరియు నారాయణ దాస్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగతాన్ని అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ 2022 లో పట్టాలెక్కనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories