పార్టీకి నా వోడ్కా నేనే తెచ్చుకుంటా ... వర్మ

పార్టీకి నా వోడ్కా నేనే తెచ్చుకుంటా ... వర్మ
x
Highlights

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ఇస్మర్ట్ శంకర్ .. ఈ సినిమాని ఈ నెల 18న విడుదల చేయనున్నారు .. అయితే ఈ...

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ఇస్మర్ట్ శంకర్ .. ఈ సినిమాని ఈ నెల 18న విడుదల చేయనున్నారు .. అయితే ఈ సినిమాపైన స్పందించారు ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ .. పూరి ఈజ్ బ్యాక్ .. సినిమాలో తన టైప్ ఆఫ్ మార్క్ ఉంది . మాస్ మసాలా టేకింగ్ .. రామ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు . నిధి అగర్వాల్ చాలా అందంగా కనిపిస్తుంది . ఛార్మి మేము తొలిరోజు ఆటకే సిద్దం అవుతున్నామని వర్మ ట్వీట్ చేసారు .

అయితే దీనిపైన దర్శకుడు పూరి థాంక్స్ అని స్పందిచారు .దీనిపై ఛార్మి స్పందిస్తూ ఇస్మార్ట్ శంకర్ ఫుల్ మీల్స్ సినిమా అని ట్వీట్ చేస్తే దానికి వర్మ రీట్వీట్ చేస్తూ అయితే నా పార్టీకి నేనే వోడ్కా తెచ్చుకుంటాను అని చేసారు .మళ్ళీ దీనికి ఛార్మి స్పందిస్తూ వోడ్కాతో పాటు ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ కాపీ తీసుకొని మీ దగ్గరికి వస్తున్నాను ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాంమని ట్వీట్ చేసింది .



Show Full Article
Print Article
More On
Next Story
More Stories