సోదరుడి వివాహంలో రష్మీ సందడి

Highlights
ఈ వేడుకలో రష్మీ లంగా-ఓణీలో, తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కనిపించింది .. విశాఖలోని పాత గాజువాకలో మేజర్ మలేయ్ త్రిపాఠి-తానియా
Krishna2 Dec 2019 5:19 PM GMT
రష్మీ గౌతమ్ ని ఎప్పుడు జబర్దస్త్ షోలోనే చూస్తూ ఉంటాం.. అలా కాదనుకుంటే సినిమాలలో కనిపిస్తుంది ఈ భామ .. కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్, ప్రైవేట్ కార్యక్రమాల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది. తాజాగా రష్మీ విశాఖలో సందడి చేసింది. సోదరుడి( కజిన్) వివాహానికి హాజరైనా రష్మీ చాలా హుషారుగా సందడి చేస్తూ వివాహనికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ వేడుకలో రష్మీ లంగా-ఓణీలో, తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కనిపించింది .. విశాఖలోని పాత గాజువాకలో మేజర్ మలేయ్ త్రిపాఠి-తానియా వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకి పలువురు రాజకీయ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Web TitleRashmi gautam attends her cousin marriage in vizag
లైవ్ టీవి
రష్యాపై 4ఏళ్ల పాటు నిషేదం
9 Dec 2019 2:52 PM GMTమరోసారి మాయ చేసిన ఎస్పీబీ
9 Dec 2019 2:46 PM GMTఉల్లి ధర నుంచి గుడ్ న్యూస్..
9 Dec 2019 2:18 PM GMTమహిళ ఫిర్యాదుతో వర్మ పై కేసు నమోదు
9 Dec 2019 1:33 PM GMTపవన్‌కల్యాణ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్
9 Dec 2019 12:34 PM GMT