Top
logo

Ramcharan: మీరే నా బలం.. అమ్మా,నాన్నలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

Ram Charan Tweets anniversary wishes to Chiranjeevi
X

చిరంజీవి, సురేఖ దంపతులు (ఫోటో: రామ్ చరణ్ ట్వీట్)

Highlights

Ramcharan: చిరంజీవి దంపతులకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్


మెగాస్టార్ చిరంజీవి, సురేఖల వివాహం జరిగి 42 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తన శుభాకాంక్షలు ట్విట్టర్ వేదికగా తెలిపారు. చిరంజీవి, సురేఖల చక్కని ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్.. ''నా బలం..''''ఇద్దరికీ 42వ వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలు'' అంటూ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ మీకోసం..

Web TitleRam Charan Tweets anniversary wishes to Chiranjeevi
Next Story