లాయర్ కానున్న రకుల్.. అప్పుడే ప్రాక్టిస్ కూడా మొదలు పెట్టేసింది

లాయర్ కానున్న రకుల్.. అప్పుడే ప్రాక్టిస్ కూడా మొదలు పెట్టేసింది
x
Highlights

దాదాపుగా అందరు హీరోయిన్స్ మొదటగా గ్లామర్ పాత్రలకు ఇంపార్టెంట్ ఇస్తారు . అ తర్వాత సినిమాలలో మంచి బ్రేక్ వచ్చాక నటన పైన ద్రుష్టి పెడతారు .ప్రస్తుతం...

దాదాపుగా అందరు హీరోయిన్స్ మొదటగా గ్లామర్ పాత్రలకు ఇంపార్టెంట్ ఇస్తారు . అ తర్వాత సినిమాలలో మంచి బ్రేక్ వచ్చాక నటన పైన ద్రుష్టి పెడతారు .ప్రస్తుతం రకుల్ నాగార్జునతో చేస్తున్న మన్మధుడు 2 ఆగస్టు 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది . అయితే ఈ సినిమా అయిపోయాక చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రకుల్ ఓ సినిమా చేయనుంది . ఈ సినిమా మొత్తం రకుల్ చుట్టే తిరగనుందట.. అందులో అమెది లాయర్ పాత్ర అని తెలుస్తుంది. అయితే అ పాత్రకు సంబంధించిన కసరత్తులు ఎలా చేయాలి . కోర్టులో లాయర్స్ ఎలా నడుచుకుంటారు . వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనే వాటిపై రకుల్ ద్రుష్టి సాధించినట్లు ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది . కొందరు లాయర్స్ దగ్గరికి వెళ్లి టిప్స్ తెలుసుకుంటుందట రకుల్..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories