నాకు ఆ హీరో అంటే ఇష్టం : రకుల్

నాకు ఆ హీరో అంటే ఇష్టం : రకుల్
x
Highlights

వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ ఎదుగుతూ వస్తుంది రకుల్ ప్రీత్ సింగ్ ... ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తుంది రకుల్.. తాజాగా ఆమె...

వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ ఎదుగుతూ వస్తుంది రకుల్ ప్రీత్ సింగ్ ... ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తుంది రకుల్.. తాజాగా ఆమె నాగార్జున సరసన మన్మధుడు 2 అనే సినిమాలో నటించింది. అయితే తాజాగా ఆమె మంచు లక్ష్మి వాఖ్యాతగా వ్యవహరిస్తున్నా "పిట్ అఫ్ విత్ ది స్టార్స్" అనే ప్రోగ్రాం లో పాల్గొంది రకుల్.. ఈ సందర్భంగా రకుల్ ని మంచు లక్ష్మి ఈ విధంగా ప్రశ్నఅడిగారు. " మీకు సేలబ్రేటీస్ లో ఎవరైనా క్రష్ ఉన్నారా? ఈ ప్రశ్నకి రకుల్ సమాధానం ఇస్తూ నాకు తెలుగులో విజయ్ దేవరకొండ, హిందీలో రణవీర్ సింగ్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రకుల్ భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories