Annaatthe Movie: రూ.1కే దోశ ఆఫర్ ప్రకటించిన రజనీకాంత్ ఫ్యాన్

X
రూ.1కే దోశ ఆఫర్ ప్రకటించిన ఫ్యాన్
Highlights
* అన్నాత్తే సూపర్ హిట్ కావాలన్న కర్ణన్ * సూపర్ స్టార్ రజనీకాంత్ మేనియా
Sandeep Reddy4 Nov 2021 12:30 PM GMT
Rajinikanth Fan: సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ఓ వ్యక్తి వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నాడు. రజనీ అన్నాత్తే విడుదల సందర్భంగా తమిళనాడులోని తిరుచ్చిలో హోటల్ నడుపుతున్న కర్ణన్ కేవలం ఒక్క రూపాయికే దోశ ఆఫర్ ప్రకటించాడు. అన్నాత్తే సూపర్ హిట్ కావాలనే ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలిపాడు. తమ అభిమాన నటుడి సినిమా చూసేందుకు థియేటర్లకు పెద్ద ఎత్తున జనం తరలి రావాలని కర్ణన్ కోరాడు. ఇక ఇవాళ విడుదలైన రజనీ అన్నాత్తే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలుస్తోంది.
Web TitleRajinikanth Fan Karnan Offers One Rupee to Dosa for Peddanna Movie Success
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన శోభారాణి
29 May 2022 8:13 AM GMTశంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం
29 May 2022 7:45 AM GMTతెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు.. 42 నుండి 44 డిగ్రీల...
29 May 2022 7:17 AM GMTప్రిన్సిపల్ Vs స్టాప్.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నల్గొండ...
29 May 2022 6:30 AM GMTనేటితో ముగియనున్న మంత్రుల సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర...
29 May 2022 6:09 AM GMT