RRRలో ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది

ఆ పాత్ర కోసం పక్కా ఫారెన్ బ్యూటీ కావాలని మరి రాజమౌళి ఈమెను తీసుకున్నాడు. గతంలో ఈ పాత్ర కోసం
బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి RRR అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా అలియ భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ మాత్రం అనౌన్స్ చేయకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేసుకుంటూ వచ్చింది చిత్ర యూనిట్ .
అయితే ఇప్పుడు ఆ సస్పెన్స్ కి తెర దించుతూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. ఇందులో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ నటిస్తుంది. ఆ పాత్ర కోసం పక్కా ఫారెన్ బ్యూటీ కావాలని మరి రాజమౌళి ఈమెను తీసుకున్నాడు. గతంలో ఈ పాత్ర కోసం డైసీ ఎడ్గర్ ను ఎంచుకున్నారు కానీ అనుకోని కారణాల వల్ల ఆమె ఈ సినిమా చేయలేకపోయింది.
ప్రస్తుతం 70 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30 న విడుదల కానుంది. బాహుబలి సినిమా తర్వాత జక్కన చేస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.
Welcome aboard #OliviaMorris @OliviaMorris891! We are happy to have you play the female lead #JENNIFER. Looking forward for the shoot. #RRRMovie #RRR. pic.twitter.com/7ZUtyLt6bq
— RRR Movie (@RRRMovie) November 20, 2019
లైవ్ టీవి
తెలంగాణలో తొలి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు
7 Dec 2019 11:17 AM GMTమీకు బుర్ర లేదు నెటిజన్ కి కౌంటర్ ఇచ్చిన అనసూయ
7 Dec 2019 11:06 AM GMTగవర్నర్ తమిళిసై ను కలిసిన కాంగ్రెస్ నేతలు
7 Dec 2019 10:56 AM GMTఅసలు రిలేషన్షిప్ ఇప్పుడు మొదలైంది!
7 Dec 2019 10:49 AM GMTవైసీపీ ఎమ్మెల్యే ఇంట విషాదం.. ఫోన్ లో పరామర్శించిన సీఎం
7 Dec 2019 10:41 AM GMT