Rahul Sipligunj: రాజకీయాల్లోకి ఎంట్రీ.. రాహుల్‌ సిప్లిగంజ్‌ క్లారిటీ

Rahul Sipligunj Gave Clarity on Political Entry
x

Rahul Sipligunj: రాజకీయాల్లోకి ఎంట్రీ.. రాహుల్‌ సిప్లిగంజ్‌ క్లారిటీ

Highlights

Rahul Sipligunj: రాజకీయాల్లోకి వస్తున్నానంటూ వస్తున్న పుకార్లను ఖండించిన రాహుల్ సింప్లిగంజ్

Rahul Sipligunj: అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ గోషా మహల్ సీట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నట్టు వచ్చిన పుకార్లను సింగర్ రాహుల్ సిప్లిగంజ్.కొట్టిపాశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడంలేదని, తనను వదిలేయాలని కోరాడు. తాను రాజకీయాల్లోకి రావడంలేదన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు సింగర్ రాహుల్ సింప్లిగంజ్ దరఖాస్తు చేసుకున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే రాహుల్ సింప్లిగంజ్ ఈవార్తల్ని ఖండించారు. అవన్నీ పుకార్లేనంటూ వివరణ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories