బండ్ల గణేష్‌కు పీవీపీ బంపర్ ఆఫర్..

బండ్ల గణేష్‌కు పీవీపీ బంపర్ ఆఫర్..
x
Highlights

సినీ నిర్మాత బండ్ల గణేష్‌తో పాటు అతని అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. టెంపర్ సినిమాకు సంబంధించి సినీ ఫైనాన్షియర్, సహ నిర్మాత...

సినీ నిర్మాత బండ్ల గణేష్‌తో పాటు అతని అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. టెంపర్ సినిమాకు సంబంధించి సినీ ఫైనాన్షియర్, సహ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ బండ్ల గణేష్‌కు 30 కోట్లు పెట్టుబడి పెట్టారు. సినిమా విడుదల సమయంలో అసలు మొత్తాన్ని చెల్లించి మిగిలిన 7 కోట్లు చెక్కులను ఇచ్చారు. కాగా అమౌంట్‌ రాకపోవడంతో గణేష్‌ను పీవీపీ కోరగా బెదిరింపులకు దిగినట్లు తెలిపారు. పైగా కొంతమంది వ్యక్తులు తమ ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు పీవీపీ. బండ్ల గణేష్ తనకు డబ్బులు ఇచ్చినట్లు అబద్దాలు చెబుతున్నారిని విమర్శించారు. బండ్ల గణేష్ ఆరోపణలు నిజమని రూజువు చేస్తే తానే తిరిగి 30 కోట్లు రూపాయిలు చెల్లిస్తానని పీవీపీ అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories