Pushpa 2: అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. పుష్ప 2 ఇక తగ్గేదేలె

Pushpa 2: అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. పుష్ప 2  ఇక తగ్గేదేలె
x
Highlights

Pushpa 2 Total Collections: పుష్ప 2 మూవీ కలెక్షన్స్ రికార్డ్స్ పరంగా దూసుకుపోతోంది. డిసెంబర్ 5న రిలీజైన పుష్ప 2 మూవీ తొలి 6 రోజుల్లోనే రూ. 1000 కోట్ల...

Pushpa 2 Total Collections: పుష్ప 2 మూవీ కలెక్షన్స్ రికార్డ్స్ పరంగా దూసుకుపోతోంది. డిసెంబర్ 5న రిలీజైన పుష్ప 2 మూవీ తొలి 6 రోజుల్లోనే రూ. 1000 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసింది. ఇదే విషయాన్ని ఆ చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమ ఎక్స్ ఖాతా ద్వారా పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వెల్లడించారు. ఇండియాలో కేవలం 6 రోజుల వ్యవధిలోనే 1002 కోట్ల రూపాయలు దాటేసిన ఫస్ట్ సినిమా అని మైత్రీ మేకర్స్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories