యాభై కోట్ల మార్క్ దిశగా ఇస్మార్ట్ శంకర్

యాభై కోట్ల మార్క్ దిశగా ఇస్మార్ట్ శంకర్
x
Highlights

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నటించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్ .. ఈ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకోవడంతో...

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నటించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్ .. ఈ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకోవడంతో కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తుంది . మంచి మాస్ మసాలా కంటెంట్ తో సినిమా తెరకేక్కడంతో బీసీ సెంటర్స్ నుండి మంచి స్పందన వస్తుంది . అయితే ఈ సినిమా ఇప్పటికే మొదటి మూడు రోజుల్లోనే 36 కోట్లకు పైగా గ్రాఫ్ సాధించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది . వీకెండ్ కావడంతో సినిమా యాబై కోట్ల మార్క్ ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు . ఇక టెంపర్ సినిమా తర్వాత పూరికి ఇంతా పెద్ద హిట్టు రావడంతో ఫాన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు . ఈ సినిమాలో రామ్ సరనస నభా నటేష్ మరియు నిధి అగర్వాల్ నటించారు .





Show Full Article
Print Article
More On
Next Story
More Stories