బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుతున్న ఇస్మార్ట్ శంకర్ ...

బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుతున్న ఇస్మార్ట్ శంకర్ ...
x
Highlights

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ సినిమా బాక్స్...

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్ళును రాబడుతుంది . మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమా 48 కోట్ల గ్రాస్ ని సంపాదించింది . అ తర్వాత కూడా జోరును పెంచింది . మొత్తం ఎనమిది రోజుల్లో 61 కోట్ల వసూళ్ళు రాబట్టింది . అయితే ఈ కలెక్షన్స్ ని పూరి కనేక్ట్స్ నిర్మాణం ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది . మంచి మాస్ మసాలా సినిమా కావడంతో ప్రేక్షకులు సినిమాకి ఎగబడుతున్నారు . ఇక ఈరోజు రిలీజ్ అయిన డియర్ కామ్రేడ్ సినిమా కూడా పాజిటివ్ టాక్ రాకపోవడంతో ఇస్మార్ట్ మరిన్ని వసూళ్లను రాబట్టే ఆస్కారం ఉంది .



Show Full Article
Print Article
More On
Next Story
More Stories