Nani: నాని దసరా ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న నిర్మాతలు

Nani: నాని దసరా ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న నిర్మాతలు
Nani: వరుస హిట్లతో సతమతమవుతున్న న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్యనే "శ్యామ్ సింగరాయి" సినిమాతో ఊహించని హిట్ ను అందుకున్నారు.
Nani: వరుస హిట్లతో సతమతమవుతున్న న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్యనే "శ్యామ్ సింగరాయి" సినిమాతో ఊహించని హిట్ ను అందుకున్నారు. గతేడాది డిసెంబర్ 24న విడుదల థియేటర్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు నమోదు చేసింది. నాని ప్రస్తుతం తన తదుపరి సినిమా "దసరా" పైనే దృష్టి పెట్టారు. బొగ్గు గని బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా సాగుతుందని సమాచారం. అయితే నాని కెరీర్లో పెద్ద బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. బడ్జెట్ కి తగ్గట్టుగానే ఈ సినిమాని గ్రాండ్గా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ శివార్లలో 12 కోట్లు పెట్టి ఒక పెద్ద పల్లెటూరు సెట్ నిర్మించింది.
ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం అక్కడే జరుగుతుందని సమాచారం. కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. "నేను లోకల్" సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమాలో సాయికుమార్, సముద్రకని, జరీనా వాహబ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
ICICI Bank: విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫాం.. ఇక అన్ని...
26 Jun 2022 4:30 AM GMTనాగచైతన్య జెంటిల్ మ్యాన్ అంటున్న రాశి ఖన్నా
26 Jun 2022 4:23 AM GMTబీహార్కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTగుజరాత్ రాష్ట్రం రాజ్కోట్ జిల్లా గొండాల్లో భారీ వర్షం
26 Jun 2022 3:00 AM GMTKollapur: కొల్లాపూర్లో హై టెన్షన్
26 Jun 2022 2:34 AM GMT