నాలో అది నచ్చే ఆయన ప్రేమలో పడిపోయాడు

నాలో అది నచ్చే ఆయన ప్రేమలో పడిపోయాడు
x
Highlights

తనకంటే 10ఏళ్లు చిన్నవాడైన నిక్ జొనాస్‌ను ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అందరికంటే ప్రత్యేకంగా ఉంటారు. అటూ ప్యామిలీని, ఇటూ సినిమాలను చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటారు. అయితే తనకంటే 10ఏళ్లు చిన్నవాడైన నిక్ జొనాస్‌ను ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని పంచుకున్నారు. అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ తో వైవాహిక జీవితం బాగుందన్నారు. వచ్చే డిసెంబర్ 1వతేదీకి తమ పెళ్లి రోజు అని తెలిపారు.

నిక్ జొనాస్‌ గురించి చెబుతూ.. అర్థం చేసుకునే భర్త తన వచ్చాడని అందుకు నేనేంతో లక్కీ. నాజీవితంలో నాపనిపై నాకుఉన్న గౌరవం చూసి అతను నన్ను ప్రేమించాడు. మా ఇద్దరికీ ప్రొఫెషనల్ లైఫ్ ఎంతో ముఖ్యం. నా భర్త నిక్ కు నాకు ఇండస్ట్రీలో 10 ఏళ్ల సక్సెస్‌ఫుల్ జీవితం ఉంది. ఇద్దరం ప్రొఫెషన్ పరంగా ఒకర్నొకరం బాగా అండగా ఉన్నాం. 15 రోజులుకూడా ఒకరిని ఒకరు విచిచిపెట్టి ఉండకుడదని నిబంధన పెట్టుకున్నాం. మేము ఎక్కడ ఉన్నాం వీడియో కాల్స్ లో రోజు మాట్లాడుకుంటాం.

చాలా మంది వైవాహిక జీవితంలో పనిపై దృష్టి పెట్టి విడిపోతున్నాం అని చెప్పడంలో అర్థం లేదని అన్నారు. ఒకరికోసం ఒకరు జీవితంలో ఎంత బిజీగా ఉన్న సమయం కేటాయిచాలి. మా బంధం గురించి ఎవరు ఏం అనుకున్న మేము పట్టించుకోమని ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories