ఆ హీరోయిన్స్ డిమాండ్ చేసి మరి రెమ్యునరేషన్స్ తీసుకుంటారు... ప్రియమణి కామెంట్స్..

ఆ హీరోయిన్స్ డిమాండ్ చేసి మరి రెమ్యునరేషన్స్ తీసుకుంటారు... ప్రియమణి కామెంట్స్..
x
Highlights

సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్టు డిసైడ్ చేస్తుంది. సినిమా రెమ్యునరేషన్ డిసేడ్ చేయడానికి .. ఇందులో హీరోల విషయం పక్కన పెడితే హీరోయిన్స్ ది మాత్రం ఉన్నంతలో...

సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్టు డిసైడ్ చేస్తుంది. సినిమా రెమ్యునరేషన్ డిసేడ్ చేయడానికి .. ఇందులో హీరోల విషయం పక్కన పెడితే హీరోయిన్స్ ది మాత్రం ఉన్నంతలో ఉపెయడమే అన్నట్టుగా సాగుతుంది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ ఇప్పటికి టాప్ హీరోయిన్స్ గా కంటిన్యూ అవుతున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ అనే చెప్పాలి. అయితే హీరోయిన్స్ రెమ్యునరేషన్ విషయాలపై నటి ప్రియమణి కామెంట్స్ చేసారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి వీటిపై స్పందించారు.

ఒకప్పుడు సినిమాల రెమ్యునరేషన్స్ గురించి నోరు తెరిచి అడగలేని పరిస్థితి. కానీ ఇప్పుడు అలా కాదు. వారి అర్హతకు తగ్గట్టు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. దానికి నేను చాలా సంతోషిస్తున్నానని దీనికి ఉదాహరణగా సమంత, నయనతార,అనుష్క పేర్లను చెప్పుకొచ్చింది ప్రియమణి..పెళ్లి అయిన తర్వాత సినిమాలను తగ్గించినా ప్రియమణి తాజాగా ఓ వెబ్ సీరీస్ తో ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఢీ రియాల్టీ డ్యాన్స్ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా 'విరాట పర్వం' సినిమాలో కీలక పాత్రను పోషిస్తుంది ప్రియమణి..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories