మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్న బాహుబలి

మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్న బాహుబలి
x
Young Rebel Star Prabhas
Highlights

యంగ్ రెబల్ స్టార్ బాహుబలి ప్రభాన్‌కు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

యంగ్ రెబల్ స్టార్ బాహుబలి ప్రభాన్‌కు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఏసియా సెక్సీయెస్ట్‌ మెన్స్ జాబితాలో 10వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

దక్షిణాది నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకుంది ప్రభాస్ ఒక్కరే కావడం విశేషం. సెక్సీయెస్ట్‌ ఏసియన్‌ మ్యాన్‌ ఆఫ్‌ దిఇయర్ సర్వేలు బ్రిటీష్‌ న్యూన్‌ వీక్షి ఈస్ట్రన్‌ ఐ సంస్థలు కలిసి నిర్వహించాయి. ఆన్‌లైన్‌ల్లో ఓటింగ్ నిర్వహించారు. ఈ సర్వే సంబంధించిన ఫలితాలను ‎లండన్‌లో విడుదల చేశారు. దీంతో జాబితాలో ప్రభాస్ పదో స్థానంలో సాధించారు. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మొదటి స్థానంలో నిలిచారు.

బాహుబలి చిత్రంతర్వాత ప్రభాన్‌ సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల నడుమ వచ్చిన సాహో బాలీవుడ్ లో మంచి వసూల్లు రాబట్టినా తెలుగులో మాత్రం అంతగా మెప్పించలేదు. దీంతో జీల్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్ పై ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజాహెగ్దే నటిస్తున్నారు. కాజల్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories