Prabhas: "ఆది పురుష్" టీమ్ కి సర్ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్

"ఆది పురుష్" టీమ్ కి ప్రభాస్ కాస్ట్లీ గిఫ్టులు
Prabhas: "ఆది పురుష్" టీమ్ కి ప్రభాస్ కాస్ట్లీ గిఫ్టులు
Prabhas Gifts Rado Watches: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ప్రస్తుతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "ఆది పురుష్". రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ మైథలాజికల్ డ్రామా కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుండగా, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్మణ పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ప్రభాస్ చిత్ర బృందం లోని ప్రతి ఒక్కరికీ మంచి రిస్ట్ వాచీలను గిఫ్ట్ గా ఇచ్చారట.
ఈ విషయాన్ని ఒక టీం మెంబర్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది ఈ వార్త. ప్రభాస్ చేసిన ఈ పనిపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రభాస్ విశాల హృదయానికి అభిమానులు జేజేలు పలుకుతున్నారు. ఇక "ఆది పురుష్" సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ 11 విడుదలకి సిద్ధమవుతున్నట్లుగా చిత్రబృందం ప్రకటించింది. టీ సిరీస్ మరియు రెట్రో ఫైల్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి సాచెత్-పరంపర సంగీతాన్ని అందించారు.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
19 May 2022 5:27 PM GMTబాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
19 May 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలే నా చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్...
19 May 2022 4:00 PM GMTNTR 30: ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
19 May 2022 3:45 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMT