Warangal: సలార్ సందడి.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా..

Prabhas Fans Hungama at Warangal Theatres
x

Warangal: సలార్ సందడి.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా..

Highlights

Warangal: సలార్ సందడి.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా..

Warangal: ప్రభాస్ నటించిన సలార్ మూవీతో వరంగల్‌లో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. హన్మకొండలోని థియేటర్‌లో అభిమానులు సందడి చేశారు. తమ అభిమాన హీరో ప్రభాస్ నటించిన సలార్ చిత్రం సూపర్‌గా ఉందంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories