Prabhas: వరద బాధితుల కోసం ప్రభాస్ కోటి రూపాయల విరాళం

X
Prabhas: వరద బాధితుల కోసం ప్రభాస్ కోటీ రూపాయల విరాళం
Highlights
Prabhas: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల వల్ల భారీగా నష్టపోయిన నేపధ్యంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస...
Sandeep Reddy7 Dec 2021 6:47 AM GMT
Prabhas: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల వల్ల భారీగా నష్టపోయిన నేపధ్యంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఏపీ సిఎం రిలీఫ్ ఫండ్ కి కోటీ రూపాయలు విరాళంగా ప్రకటించాడు. దీనికి సంబంధించిన చెక్కును అతిత్వరలోనే ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా పంపనున్నట్లు తెలుస్తుంది. గతంలో కరోన సమయంలో కూడా ప్రభాస్ తెలుగు రాష్ట్రాలకి 50 లక్షల చొప్పున విరాళంగా ఇవ్వడంతో పాటు ప్రధాన మంత్రి సహాయ నిధికి 3 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Web TitlePrabhas Donates One Crore Rupees to AP Chief Minister Relief Fund For Floods
Next Story
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
19 May 2022 5:27 PM GMTబాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
19 May 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలే నా చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్...
19 May 2022 4:00 PM GMTNTR 30: ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
19 May 2022 3:45 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMT