Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ పై పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
పాయల్ రాజ్‌పుత్ (ట్విట్టర్ ఫోటో)
Payal Rajput: సినీ నటి పాయల్ రాజ్‌పుత్‌పై కేసు నమోదు అయ్యింది. పెద్దపల్లిలో గత నెల 11న షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి పాయల్ రాజ్‌పుత్ విచ్చేశారు. అయితే అక్కడ కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ కేసు నమోదు చేశారు. మాస్క్‌లు ధరించకుండా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దీంతో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ షాపింగ్ మాల్ యజమాని, సతీమణిపై కేసు నమోదు చేశారు.
Next Story




