నాగార్జున కు స్వయంగా ట్వీట్ చేసిన మోదీ

కింగ్ నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఓవైపు 'బంగార్రాజు' సినిమా స్క్రిప్టు...
కింగ్ నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఓవైపు 'బంగార్రాజు' సినిమా స్క్రిప్టు పనులపై ఒక కన్నేసి మరోవైపు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మధుడు 2' పనులు కూడా చూసుకుంటున్నారు. అలాగే నాగచైతన్య, అఖిల్ సినిమాల స్క్రిప్టుల విషయంలో కూడా నాగ్ తన చేయి వేస్తారు అని తెలిసిందే. అయితే తాజాగా నాగ్ కు మన ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ట్వీట్ రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
"కొన్నేళ్లుగా ఎన్నో సినిమాల్లో నటించి లక్షలాది మంది అభిమానం పొందారు. చాలా అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. అత్యధికంగా అభిమానుల్లో ఫాలోయింగ్ ఉన్న మీరు ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరిగేలా ఓటర్లను చైతన్య పరచాలని నా విజ్ఞప్తి" అని మోదీ స్వయంవ తన ట్వీట్లో నాగార్జునను మరియు మలయాళం సూపర్ స్టార్ మొహన్ లాల్ ను అభ్యర్థించడం గమనార్హం. సామాజిక కార్యక్రమాలలో ముందుండే నాగార్జున ఈ ట్వీట్ కు ఎలాంటి రిప్లై ఇస్తారో వేచి చూడాలి.
Dear @Mohanlal and @iamnagarjuna,
— Narendra Modi (@narendramodi) March 13, 2019
Your performances have entertained millions over the years and you have also won many awards. I request you to create greater voter awareness and urge people to vote in large numbers.
The award here is, a vibrant democracy.
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
Karan Johar: కరణ్ జోహార్ పార్టీలో కానరాని టాలీవుడ్ సెలబ్రిటీలు
26 May 2022 4:00 PM GMTPersonal Loan: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. లక్ష రూపాయల వరకు రుణ...
26 May 2022 3:30 PM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTClove Oil: లవంగం నూనెతో పురుషులకి బోలెడు లభాలు.. తెలిస్తే షాక్...
26 May 2022 2:30 PM GMTసల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMT