అదిరేటి స్టెప్పులేసి మెస్మరైజ్ చేసిన మొరాకో బ్యూటీ నోరా

అదిరేటి స్టెప్పులేసి  మెస్మరైజ్ చేసిన మొరాకో బ్యూటీ నోరా
x
Highlights

పెపెటా మ్యూజిక్ వీడియో సాంగ్ ఇంటర్‌నెట్‌‌లో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. హిందీ నటి నోరా ఫతేహీ, రే వాన్నీతో కలిసి చేసిన మ్యూజిక్ వీడియో ఓరేంజ్‌లో దూసుకుపోయింది.

పెపెటా మ్యూజిక్ వీడియో సాంగ్ ఇంటర్‌నెట్‌‌లో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. హిందీ నటి నోరా ఫతేహీ, రే వాన్నీతో కలిసి చేసిన మ్యూజిక్ వీడియో ఓరేంజ్‌లో దూసుకుపోయింది. అయితే తాజాగా మరోసారి ఇదే పాటకు మొరాకో బ్యూటీ నోరా డ్యాన్స్ చేసి ఇరగదీసింది. పెపెటా పాటను తిజఫ్ మొహ్‌సిన్, ఎస్2 కిజ్జీ కంపోజ్ చేశారు. అబ్దెర్రఫియా డైరెక్ట్ చేశారు. నోరా డ్యాన్స్ మాస్టర్ మెల్విన్ లూయిస్‌తో కలిసి ఇదే పాటకు స్టెప్పులేసి అభిమానులను మెస్మరైజ్ చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories