Pawan Kalyan: హరీష్ శంకర్ సినిమాని పక్కనపెట్టిన పవన్

Pawan Kalyan: హరీష్ శంకర్ సినిమాని పక్కనపెట్టిన పవన్
Pawan Kalyan: హరీష్ శంకర్ సినిమా ని వాయిదా వేసిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan: ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" సినిమాతో మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో నమోదు చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో కొన్ని మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. దసరా తర్వాత రాజకీయాల్లో బిజీ అవ్వాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ పెండింగ్ ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. అయితే క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "హరిహర వీరమల్లు" సినిమా షూటింగ్ 30 శాతం పూర్తయింది. మరొక 30 నుంచి 40 రోజులు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేటాయిస్తే మిగతా సినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకే తన ప్రయారిటీ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత "వినోదయ సితం" అనే తమిళ సూపర్ హిట్ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేయాల్సిన "భవదీయుడు భగత్ సింగ్" సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం తన రాజకీయ పనులన్నీ పూర్తయిన తరువాత మాత్రమే ఈ సినిమా పట్టాలెక్కించాలని పవన్ అనుకుంటున్నారట. అంటే 2024 ఎలక్షన్ల వరకు ఈ సినిమా పట్టాలెక్కి అవకాశాలు లేవన్న మాట.
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
Liver Infection: ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్.. అది లివర్...
25 Jun 2022 11:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు...
25 Jun 2022 10:50 AM GMTసర్కారు వారి పాట సన్నివేశాన్ని డిలీట్ చేశారు అంటున్న తమన్.. పరశురామ్...
25 Jun 2022 10:30 AM GMTవిషాదం.. పెళ్లైన కొద్ది గంటలకే నవ వరుడు మృత్యు ఒడికి..
25 Jun 2022 10:15 AM GMTఆన్లైన్లో రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ పనిచేయకపోతే పెద్ద...
25 Jun 2022 10:00 AM GMT