పవన్ నా దేవుడు : పెళ్లి శుభలేఖలపై పవన్ ఫోటో

పవన్ నా దేవుడు : పెళ్లి శుభలేఖలపై పవన్ ఫోటో
x
Highlights

సినిమా హీరో లపై అభిమానులకి ఎనలేని ప్రేమ ఉంటుంది. వారికోసం ఎం చేయడానికైనా వెనుకాడరు. వారినే ఓ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. ఇక అందులో పవన్ కళ్యాణ్...

సినిమా హీరో లపై అభిమానులకి ఎనలేని ప్రేమ ఉంటుంది. వారికోసం ఎం చేయడానికైనా వెనుకాడరు. వారినే ఓ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. ఇక అందులో పవన్ కళ్యాణ్ ఫాన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. పవన్ వీరాభిమాని ఒకతను పవన్ నా దేవుడంటూ తన పెళ్లి శుభలేఖలపై జనసేనాని ఫోటోలను అచ్చు వేయించాడు. శుభలేఖ బ్యాక్‌ గ్రౌండ్‌లో కూడా పవన్ కళ్యాణ్ ఫొటోను, జనసేన పార్టీ చిత్రాన్ని ముద్రించాడు. విశాఖ జిల్లాకు చెందిన రాజేష్ రెడ్డి అనే అభిమాని పవన్ పై తనకున్నా అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నాడు. అక్టోబర్ 13న న రాజేష్ రెడ్డికి హేమలతతో వివాహం నిశ్చమైంది... ప్రస్తుతం ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది...



Show Full Article
Print Article
More On
Next Story
More Stories