Samantha: సమంతకు మరో క్రేజీ ఆఫర్

Samantha: లైగర్ మూవీలో సామ్ కు అవకాశం

Rama Rao
Updated on: 24 Jan 2022 11:38 AM IST
Opportunity for Samantha in The Liger Movie | Tollywood News
X

 సమంతకు మరో క్రేజీ ఆఫర్

Samantha: పుష్ప మూవీలో తొలిసారి ఐటెమ్ సాంగ్‌ చేసిన సమంతకు మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్టు చిత్రవర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'లైగర్' మూవీలో సామ్‌కు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. అయితే.. "ఊ అంటావా' సాంగ్ ఊపేస్తుండటంతో.. సమంతకు ఉన్న ఈ క్రేజ్‌ను వాడుకోవాలని లైగర్ యూనిట్ యోచిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story