ఫిల్మ్ ఛాంబర్‌ నుండి ఫిల్మ్ ఫెడరేషన్‌కు అందని బంద్ లేఖ

Non-Receipt of Bundh letter from Film Chamber to Film Federation
x

ఫిల్మ్ ఛాంబర్‌ నుండి ఫిల్మ్ ఫెడరేషన్‌కు అందని బంద్ లేఖ

Highlights

*సినిమా షూటింగ్స్ బంద్ సమాచారం అందకపోవడంతో.. చిత్రీకరణకు వెళ్లిపోయిన ఫెడరేషన్ వర్కర్స్

Cinema Shootings: ఫిల్మ్ ఛాంబర్‌ నుండి ఫిల్మ్ ఫెడరేషన్‌కు బంద్ లేఖ అందలేదని తెలుస్తోంది. సినిమా షూటింగ్స్ బంద్ సమాచారం అందకపోవడంతో ఫెడరేషన్ వర్కర్స్ సినిమా చిత్రీకరణకు వెళ్లిపోయారు. ఛాంబర్ అధికారిక లేఖ అందితేనే బంద్‌కు సహకరిస్తామంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories