టాలీవుడ్ డ్రగ్స్ కేసు మూసివేసేందుకు ప్రయత్నం.. దర్యాప్తులో లభించని ఆధారాలు

No Proofs Found in Tollywood Drugs Case Investigation so Case Going to be Close | Tollywood News
x

టాలీవుడ్ డ్రగ్స్ కేసు మూసివేసేందుకు ప్రయత్నం.. దర్యాప్తులో లభించని ఆధారాలు

Highlights

Tollywood Drugs Case: టాలీవుడ్‌లో పలువురిని విచారించిన ఆబ్కారీశాఖ...

Tollywood Drugs Case: సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో ఈడీ చేపట్టిన దర్యాప్తు తుస్సుమంది. డ్రగ్స్‌ దిగుమతితో పాటు నిధుల మళ్లింపు వ్యవహారం నిగ్గు తేల్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు మూసేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2017లో ఆబ్కారీశాఖ నమోదు చేసిన కేసులతో టాలీవుడ్‌ డ్రగ్స్ వ్యవహారం తొలుత తెరపైకి వచ్చింది. సుదీర్ఘంగా సాగిన ఈ దర్యాప్తులోనూ చెప్పుకోదగ్గ ఆధారాలేవీ లభించలేదు. ఇప్పుడు ఈడీ దర్యాప్తు ఇలానే ముగిసిపోనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories