గల్లా అశోక్ సినిమాకి నిధి రెమ్యునరేషన్ ఎంతంటే ?

Nidhi agarwal
x
Nidhi agarwal
Highlights

ఒక హిట్టు ,ఒక ప్లాప్ చాలు సినిమా ఇండస్ట్రీలో నటినటులు యొక్క రెమ్యునరేషన్ మారడానికి.. సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరచయం అయిన నిధి అగర్వాల్......

ఒక హిట్టు ,ఒక ప్లాప్ చాలు సినిమా ఇండస్ట్రీలో నటినటులు యొక్క రెమ్యునరేషన్ మారడానికి.. సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరచయం అయిన నిధి అగర్వాల్... చిన్న చిన్న హీరోలతో నటించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆశించిన హిట్టు మాత్రం రాలేదు. కానీ రామ్ హీరోగా పూరి డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ హిట్టు కావడంతో సినిమా ఆఫర్లు ఇప్పుడు ఈ భామ చుట్టూ తిరుగుతున్నాయి.

అందులో భాగంగానే మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ డేబ్యూ మూవీ నిన్న అధికారకంగా లాంచ్ అయింది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఎంపీక అయింది. అయితే ఈ సినిమాకి గాను నిధి అగర్వాల్ దాదాపుగా కోటి రూపాయలకి పైగే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. నిధి ఈ సినిమానే కాకుండా మరో రెండు సినిమాల్లో నటిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories