Cruise Drugs Case: డ్రగ్స్ కేసులో మరో మలుపు

NCB Officials Raids in Shah Rukh Khan House and Ananya Panday House as Part of Cruise Drugs Case
x

డ్రగ్స్ కేసులో మరో మలుపు(ఫైల్ ఫోటో)

Highlights

*ముంబైలోని షారుక్‌ఖాన్ నివాసంలో ఎన్సీబీ తనిఖీలు *షారుక్ కొడుకు ఆర్యన్ గదిలో సోదాలు *అనన్య పాండే ఇంట్లోనూ ఎన్సీబీ సోదాలు

Cruise Drugs Case: డ్రగ్స్ కేసు మరో మలుపు చోటుచేసుకుంది. ముంబైలోని షారుక్‌ఖాన్ నివాసంలో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. షారుక్ కొడుకు ఆర్యన్ గదిలో అధికారుల తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు అనన్య పాండే ఇంట్లోనూ ఎన్సీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. అనన్య పాండేను విచారణకు రావాలని ఎన్సీబీ ఆదేశించారు. డ్రగ్స్ కేసులో దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్యన్‌ఖాన్ వాట్సాప్ చాట్‌లో అనన్య పేరు ఉన్నట్లు ఇటీవల కోర్టుకు తెలపింది ఎన్సీబీ. దర్యాప్తులో భాగంగా మరికొంతమంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఉన్నాయని మాదకద్రవ్యాల నిరోధక ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories