పెద్ద దిక్కుని కోల్పోయాం : న‌రేష్

పెద్ద దిక్కుని కోల్పోయాం : న‌రేష్
x
Highlights

సీనియ‌ర్ న‌టి గీతాంజ‌లి మ‌ర‌ణం సినీ ప‌రిశ్రమ‌ని తీవ్రంగా క‌ల‌చివేసింది. సినీ ప్రముఖులు ఆమె మ‌ర‌ణ వార్త విని దిగ్భ్రాంతికి గుర‌య్యారు. మా అధ్యక్షుడు...

సీనియ‌ర్ న‌టి గీతాంజ‌లి మ‌ర‌ణం సినీ ప‌రిశ్రమ‌ని తీవ్రంగా క‌ల‌చివేసింది. సినీ ప్రముఖులు ఆమె మ‌ర‌ణ వార్త విని దిగ్భ్రాంతికి గుర‌య్యారు. మా అధ్యక్షుడు న‌రేష్ ఈ రోజు ఇండ‌స్ట్రీ గీతాంజ‌లి గారిలాంటి పెద్ద దిక్కుని కోల్పోయిందని పేర్కొన్నారు. అమ్మ విజ‌య‌నిర్మల‌తో గీతాంజలికి మంచి అనుబంధం ఉందని న‌టిగా ఆవిడ గురించి ప్రత్యేకంగా చెప్పన‌క్కర్లేదన్నారు. న‌టిగానే కాకుండా వ్యక్తిగ‌తంగాను అంద‌రితో స‌ర‌ద‌గా ఉండేవారన్నారు. గీతాంజ‌లి ఆత్మకి శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుణ్ని ప్రార్థిస్తున్నాను అని న‌రేష్ తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories