బిగ్ బాస్ 3 అయిపొయింది.. తర్వాత ఏంటి నాగ్ ?

nagarjuna
x
nagarjuna
Highlights

అక్కినేని నాగార్జున బిగ్ బాస్3 కి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.. హోస్ట్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు నాగ్ ..ఇక బిగ్ బాస్ కూడా ముగిసింది...

అక్కినేని నాగార్జున బిగ్ బాస్3 కి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.. హోస్ట్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు నాగ్ ..ఇక బిగ్ బాస్ కూడా ముగిసింది .. ఇప్పుడు నాగ్ ఏం చేయబోతున్నాడు అన్నది అందరికి ఓ ప్రశ్నలాగా ఉండిపోయింది. బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా చేయడంతో నాగ్ సినిమాలు చేయడం ఆపేశాడు. . ఇప్పుడు బిగ్ బాస్ అయిపోవడంతో మళ్ళీ నాగ్ సినిమాలు చేయనున్నాడు. అయితే ఏ దర్శకుడితో నాగ్ ఎలాంటి సినిమా చేయనున్నాడు అన్నది మరింత ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం నాగార్జున చేతిలో బంగార్రాజు అనే సినిమా ఉంది.. ఇది ఎప్పటినుండో అనుకుంటున్నా ప్రాజెక్ట్ . కానీ రకరకాల కారణాల వల్ల సినిమా ముందుకు వెళ్లడం లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాని పట్టాలెక్కించే పనిలో నాగ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి ఇది కొనసాగింపు మూవీ..ఇందులో నాగచైతన్య కూడా నటిస్తున్నట్టు సమాచారం ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories