బాబా భాస్కర్ కి నాగార్జున బిగ్ షాక్ ....

బాబా భాస్కర్ కి నాగార్జున బిగ్ షాక్ ....
x
Highlights

బిగ్ బాస్ 3 చివరి దశకు చేరిపోయింది. ఇప్పటికే రాహుల్ ఫైనల్ కి వెళ్ళిపోయాడు. ఇక మిగిలినా అయిదుగురులో ఎవరు ఫైనల్ కి వెళుతారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు...

బిగ్ బాస్ 3 చివరి దశకు చేరిపోయింది. ఇప్పటికే రాహుల్ ఫైనల్ కి వెళ్ళిపోయాడు. ఇక మిగిలినా అయిదుగురులో ఎవరు ఫైనల్ కి వెళుతారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక మిగలిన ఐదుగురు సభ్యలు నామినేషన్‌లో ఉండగా.. శుక్రవారం ప్రజల ఓట్ల ఆధారంగా బాబా భాస్కర్‌ను సేవ్ చేశారు. అంతేకాదు టికెట్ టూ ఫినాలే ఇచ్చి ఫైనల్‌కు పంపారు. దీనితో బాబా భాస్కర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ శనివారంకి సంబంధించిన ప్రోమోలో మాత్రం హోస్ట్ నాగార్జున బాబా భాస్కర్ కి షాక్ ఇచ్చాడు. బాబా భాస్కర్ గెలుచుకున్న ఫినాలే టికెట్ ఫేక్ అని బాంబ్ పేల్చాడు . దీనితో బాబా భాస్కర్ తో పాటు ఇంటి సభ్యలు అందరు షాక్ అయ్యారు. అందరితో పాటు నువ్వు కూడా నామినేషన్ లో ఉన్నవని చెప్పుకొచ్చాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరగనుంది అన్నది చాలా ఆసక్తికరంగా మారింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories